యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట ముచ్చట్లు:
యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు రోడ్డు అనుమంచిపల్లి కాలనీలో ఇన్స్ స్టా గ్రాంలో పరిచయం అయి
వినుకొండ కి ప్రాంతానికి చెందిన శీలం మేరమ్మ అనే మహిళ ఓర్సు గోపి (అలియాస్ ఎద్దు గోపి) తో సంవత్సరం నుండి కలిసి ఉంటున్న
ఆమె పై ఓర్సు గోపి (అలియాస్ ఎద్దు గోపి) మద్యం మత్తులో శీలం మేరమ్మ పై దాడి చేసి హత్య చేయగా అక్కడక్కడే మృతి చెందింది…
చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Sheelam Meramma attacked while under the influence of alcohol.