July 18, 2026
Explore
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌కు బెదిరింపులు..!

బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌కు బెదిరింపులు..!

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అమీర్‌ఖాన్‌ను బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్.

సోషల్ మీడియాలో అమీర్‌పై బిష్ణోయ్ పేరుతో పోస్ట్.

లవ్‌జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పోస్ట్.

Tags: Threats against Bollywood actor Aamir Khan!