అమరావతి ముచ్చట్లు:
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచింది. మృతుల కుటుంబసభ్యులకు గతంలో రూ.15 వేలు ఇస్తుండగా.. రూ.20 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించాలని పేర్కొంది.
Tags: Funeral expense allowance increased for outsourcing staff in AP.