July 18, 2026
Explore
నేడు చెకౌబౌన్స్ కేసుల పరిష్కార నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్

నేడు చెకౌబౌన్స్ కేసుల పరిష్కార నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాలతోపాటు హైకోర్టులోనూ చెక్ బౌన్స్ కేసులు నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో న్యాయ స్థానాలలో విచారణలో ఉన్న కేసులు, అలాగే అప్పీలు దశలో ఉన్న చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు, దీనిపై అప్పీలు లేదు.

Tags:Special Lok Adalat to resolve cheque bounce cases today