గుడివాడ ముచ్చట్లు:
AP: సీఎం చంద్రబాబు శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు.
‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులతో సమావేశం కానున్నారు.
యలవర్తి గ్రౌండ్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Tags; CM Chandrababu’s visit to Gudivada today.