July 18, 2026
Explore
ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు తప్పిన పెనుప్రమాదం..!

ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు తప్పిన పెనుప్రమాదం..!

July 18, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

కొండపి-మద్దులూరు దారిలో ఆర్టీసీ బస్సు బోల్తా, ప్రయాణికులు సురక్షితం.

ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి బోల్తాపడిన బస్సు.

ప్రయాణికులకు స్పల్పగాయాలు, కొండపి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.

ప్రమాద సమయంలో బస్సులో 20 మంది పాఠశాల విద్యార్థులు సహా మొత్తం 60 మంది ప్రయాణికులు.

బస్సు డ్రైవర్ పరారీ, ప్రమాదం వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు.

Tags: Major accident averted for RTC Palle Velugu bus!