పుంగనూరుముచ్చట్లు:
పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద గల మాజీ సైనికోద్యోగుల సంఘ భవన్‌లో శుక్రవారం మాజీ సెంట్రల్ పారా మిలటరీపోర్స్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిదులు మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యా, ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Tags: Meeting of former paramilitary personnel