July 17, 2026
Explore
నరసరావుపేట పర్యటన కోసం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి

నరసరావుపేట పర్యటన కోసం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి

July 17, 2026 | Andhra Pradesh

నరసరావుపేట ముచ్చట్లు:

నరసరావుపేటలో జూలై 17న నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వ పథకాల రుణమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి ఆమెకు ఆత్మీయ స్వాగతం తెలిపారు.

Tags: Union Minister arrives in the state for a visit to Narasaraopet.