పల్నాడు ముచ్చట్లు:
షోషల్ మీడియాలలో వైరల్ అయిన దరియా హుస్సేన్ మృతికి పోలీసులకు ఎలాంటి
సంబంధం లేదని సీఐ వెంకటరావు స్పష్టం చేశారు.
దరియానుతామెప్పుడూ పోలీస్ స్టేషన్కు పిలవలేదని, నమోదైన ఫిర్యాదు మేరకు సివిల్ వివాదానికి సంబంధించి అతని భార్యను మాత్రమే విచారణకు పిలిచామని తెలిపారు.
మృతుడిని తాను దూషించలేదని, పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు జరిపే విధానమే లేదని పేర్కొంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
Tags: Police have no connection to Dariya Hussain’s death: CI Venkatrao.