July 17, 2026
Explore
ఏపీలో మళ్లీ కరోనా కలకలం

ఏపీలో మళ్లీ కరోనా కలకలం

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వెలుగు చూసిన కరోనా కేసులు

జూన్ 26 నుంచి జులై 16 వరకు 12 పాజిటివ్ కేసులు, నలుగురి మృతి

కడప, విశాఖ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో కేసుల గుర్తింపు

అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు ఆరోగ్య శాఖ ఆదేశం

ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ సిద్ధం చేయాలని సూచన.

Tags; COVID-19 scare returns in AP