కడప ముచ్చట్లు:
జూన్ 26 నుంచి నిన్నటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.
కడపలో అత్యధికంగా 8 కోవిడ్ కేసులు నమోదు.
గుంటూరులో 2, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కోవిడ్ కేసులు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఆరోగ్యశాఖ హెచ్చరిక.
Tags: Four people died of COVID-19 in AP.