తెలంగాణ ముచ్చట్లు:
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది…
ఉత్తర, ఈశాన్య జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు.
Tags: Rain expected in Telangana over the next three days…