July 16, 2026
Explore
శ్రీవారాహిదేవి ఉత్సవాలు

శ్రీవారాహిదేవి ఉత్సవాలు

July 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని నగిరివీధిలో గల శ్రీసోమేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారాహిదేవి ఉత్సవాలు అమావాస్య నాడు ప్రారంభించారు. రెండవ రోజైన గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేకువజామున వారాహిదేవికి హ్గమాలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి, వెహోక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Varahi Devi Festivals