తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి చంద్రగిరి రైల్వే మార్గం లోని విద్యానగర్ సమీపంలో ఘటన.
మృతుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, ఖత్రా కు చెందిన కార్తిక్ (28) గా గుర్తింపు.
కార్తీక్ బెంగుళూరు కోకోకోలా కంపెనీలో హెల్పర్ గా విధులు.
మృతుడు వద్ద లభించిన ఆధారాలతో తండ్రి శివశంకర్ కు సమాచారం ఇచ్చిన రైల్వే పోలీసులు.
మృతదేహాన్ని రుయా మార్చురీ కి తరలింపు .
కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్న రైల్వే ఎస్సై నరసింహ.
Tags: Man commits suicide by stepping in front of a train.