పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు ఎస్టీవోగా నియమితులైన వసంతరాంబాబును విశ్రాంత ఉద్యోగులు కలసి సన్మానించారు. గురువారం ఎస్టీవో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనను సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణరెడ్డి, సాగర్‌రెడ్డిలు కలసి సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, పెన్షన్లు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు.
Tags: Retired employees felicitated the STO.