కిర్లంపూడి ముచ్చట్లు:
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నివాళులర్పించారు.ముద్రగడ పద్మనాభం సతీమణిని, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించిన వైయస్ జగన్.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు వైయస్ జగన్ అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.
Tags:YS Jagan pays tribute to the mortal remains of Mudragada Padmanabham.