భీమవరం ముచ్చట్లు:
ఆక్వా రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకుని అండగా నిలిచేందుకు ఈరోజు భీమవరానికి వెళ్లిన వైయస్ జగన్ .ఈ పర్యటనలో వైయస్ జగన్ కి మద్దతు తెలుపుతూ భారీగా హాజరైన ఆక్వా రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు.ఆక్వా రైతుల సమావేశంలోనే కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైయస్ జగన్ .
Tags:YS Jagan’s visit to Bhimavaram!