భీమవరం ముచ్చట్లు:
భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశం ప్రారంభానికి ముందు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
Tags: YS Jagan pays tribute to the portrait of Mudragada Padmanabham.