July 14, 2026
Explore
మహతి కళాక్షేత్రంలో టీటీడీ ప్రతిభ అవార్డుల కార్యక్రమం

మహతి కళాక్షేత్రంలో టీటీడీ ప్రతిభ అవార్డుల కార్యక్రమం

July 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న టీటీడీ ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్ పాల్గొంటారు.ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా మీడియా ప్రతినిధులను కోరుతున్నాము.

Tags: TTD Excellence Awards Event at Mahati Kalakshetram