July 14, 2026
Explore
టీటీడీకి రూ.50 ల‌క్ష‌లు విరాళం

టీటీడీకి రూ.50 ల‌క్ష‌లు విరాళం

July 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

చెందిన బృందా న్యూరో సెంట‌ర్ మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీడీ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.10,00,116, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.10,00,116, బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. ఈ మేర‌కు ఆ సంస్థ అధినేత‌లు డాక్ట‌ర్ హ‌నుమ శ్రీ‌నివాస రెడ్డి, సిద్ధార్థ లు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీల‌ను అంద‌జేశారు.

Tags; Rs 50 lakh donation to TTD