పుంగనూరుముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా శిశుసంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా స్థానిక ఐసిడిఎస్ సిడిపీవో రాజేశ్వరి ఎన్నికైయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలుగా భారతి, కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా సుగుణ, సభ్యులుగా రాజమ్మ, నాగవేణి, జహీరాబి, భాగ్యమ్మలను ఎన్నుకున్నారు. శిశుసంక్షేమ శాఖలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన ప్రతినిదులు తెలిపారు.
Tags: Rajeshwari as President of the Child Welfare Association