July 14, 2026
Explore
15న పవర్‌ కట్‌

15న పవర్‌ కట్‌

July 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్‌ సరఫరాలో బుధవారం అంతరాయం కలుగుతుందని ఏఈ ఉమామహేశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 33 కెవి సబ్‌స్టేషన్‌ మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Tags; Power cut on the 15th