యాదాద్రి ముచ్చట్లు:
షాబాద్ నరహంతకుడి మారణకాండ మరువక ముందే రాష్ట్రంలో అరాచకానికి పాల్పడిన మరో పోక్సో కేసు నిందితుడు
ఇంటి గోడ దూకి వచ్చి బాలికపై అఘాయిత్యానికి యత్నించగా.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
అయితే నిందితుడిపై కేసు నమోదు చేసినప్పటికీ రిమాండ్‌కు పంపకుండా ఎస్ఐ వదిలేయడంతోనే.. నిందితుడు బాలికను తీసుకెళ్లాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
Tags; POCSO case accused abducts girl in Yadadri district