అమరావతిముచ్చట్లు:
- ఒకటే పంథా. అవే మోసపూరిత మాటలు. అదే ప్రలోభాలు. చిన్నచిన్న లాభాలు ఎరవేసి పెద్ద మొత్తాలు కొట్టి పారిపోవడం.. అయినా నిత్యం ఎవరోఒకరు ఈ మాయలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈసారి మధ్యప్రదేశ్‌కు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఒకరు ఈ వలలో పడి ఏకంగా రూ.21 కోట్లు కోల్పోయారు.
Tags: Chartered Accountant loses ₹21 crore in pursuit of high returns.