బుచ్చిరెడ్డిపాళెం ముచ్చట్లు:
ఈ కేసుతో సంబంధం ఉన్న బావమరిధి కుటుంబం ఆత్మహత్య
ఈ కేసులో ప్రధాన నిందితుడు కుడుముల హరికృష్ణ, భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కలసి సింగరాయకొండ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య
గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న హరికృష్ణ ఈ రోజు ఉదయమే సొంత ఊరు తోటపల్లిగూడూరు మండలం ఆర్ వీ కండ్రిగకు వచ్చి భార్య, పిల్లలను తీసుకెళ్లిన హరికృష్ణ.
సింగరాయ కొండవద్ద రైలు కిందపడి కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడ్డంతో ఆర్పీ కండ్రిగలో కలకలం. ఈ కేసులో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన వెంకటాచలం మండలంకు చెందిన సోంపల్లి రవీంద్ర ఇప్పటికే జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
Tags: Major twist in the murder case of Buchireddypalem Agricultural Officer Srihari!