July 14, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో పోలీసులు బదిలీ

అన్నమయ్య జిల్లాలో పోలీసులు బదిలీ

July 14, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ లలో పని చేస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న పోలీసులను సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా ఒక ASI, 11మంది హెడ్ కానిస్టేబుళ్లు, 20మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ను బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరంతా ప్రస్తుతం పనిచేస్తున్న స్టేషన్లలో రిలీవ్ అయ్యి బదిలీ అయిన స్టేషన్లలో బాధ్యతలు తీసుకోవాలన్నారు.

Tags: Police transferred in Annamayya district