July 13, 2026
Explore
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళం

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళం

July 13, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి విరాళం అందజేసిన ప్రముఖ శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ సింగపాటి సుబ్బారావ్

కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరిట విరాళం అందజేత.

Tags; Rs. 10 lakh donation to TTD SV Pranadana Trust