పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటర్ల పరిశీలన కార్యక్రమం మంగళవారంతో ముగుస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం కొత్తపేట, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో ఆయన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఓటర్ల పరిశీలనను దగ్గరుండి నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్‌వోలకు అందజేసి, డిజిటలైజేషన్ చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకుడు ఆవుల హరిప్రసాద్, బిఎల్‌వోలు షమీమ్, ముఖేష్, భవాని, బావాజాన్, బిఎల్‌ఏలు సూరి, అజీజ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
Tags: Last with Sir 14.