July 13, 2026
Explore
వీధులు గుంతలమయం

వీధులు గుంతలమయం

July 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శాంతినగర్‌ 4వ వీధి రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా మారింది. నడిచి వెళ్లాలన్న ఇబ్బందిగా ఉందని ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి రోడ్డు , కాలువ పనులు చేపట్టాలని రెండేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ య్ధికారులు ఇలాంటి రోడ్లను గుర్తించి తక్షణమే పనులు చేయాలని కోరుతున్నారు.

Tags: The streets are riddled with potholes.