July 11, 2026
Explore
12న ఉచిత కంటి వైద్యశిబిరం

12న ఉచిత కంటి వైద్యశిబిరం

July 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ చే ఆదివారం బిఎంఎస్‌క్లబ్‌లో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మహేంద్రరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ చెన్నైకి చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే ఉదయం 10 గంటలకు చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Tags; Free Eye Camp on the 12th