అమరావతిముచ్చట్లు:
సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపికైన 14 మందిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. వీరిలో ఏపీకి చెందిన చక్కా స్నేహిత్, చల్లా పవన్ కల్యాణ్, దోనెపూడి విజయ్ బాబు, పెండెం ప్రత్యూష్ ఉన్నారు.
Tags; 14 IPS officers allocated to AP