July 10, 2026
Explore
యువకుడి మర్మాంగాలపై దాడి చేసి హతమార్చిన స్నేహితులు….

యువకుడి మర్మాంగాలపై దాడి చేసి హతమార్చిన స్నేహితులు….

July 10, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని పసుమాములలో గంజాయికి బానిసై, స్నేహితురాలికి అసభ్యకర మెసేజ్‌లు పంపిన సుహాస్ (22) అనే యువకుడిని అతని స్నేహితులు రాకేష్, పరుశురాం, రాజు, మరో వ్యక్తి కలిసి హత్య చేశారు.

గంజాయి వ్యాపారంలో లావాదేవీల వివాదాలు, అమ్మాయి విషయంలో జరిగిన గొడవ కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఊరి శివారులోని మర్రి చెట్టు వద్దకు సుహాస్‌ను తీసుకెళ్లి, అతని మర్మాంగాలు నలిపి, చనిపోయేవరకు కొట్టి అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.

పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి, మిగతా వారి కోసం గాలిస్తున్నారు…

Tags: Friends killed a young man by attacking his private parts…