అయోధ్య ముచ్చట్లు:
నగదు విరాళాలను లెక్కించేందుకు రూ.15 వేల జీతంతో చేరి, 70 సార్లు విరాళాలు దొంగతనంలో అవినాష్ శుక్లా కీలక పాత్ర
అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు దొంగతనంలో అవినాష్ శుక్లాకు సహకరించినట్లు సీసీటీవీలో గుర్తించిన SIT అధికారులు
భక్తుల నుండి దొంగతనంగా విరాళాలు సేకరించేందుకు ఫోర్జరీ చేసిన రశీదులు తయారు
ఈ ఫోర్జరీ రశీదులతో విరాళాలు తీసుకున్నట్లు అంగీకరించిన అన్‌కల్ప్ మిశ్ర,లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండే,టిన్నూ యాదవ్.
Tags; Avinash Shukla is the key accused in the theft of Ayodhya Ram Mandir donations.