July 10, 2026
Explore
TTD ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం..!

TTD ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం..!

July 10, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

TTD ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులనుమోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అడ్వకేట్గా పరిచయం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, TTD లోగోతో నకిలీ నియామక పత్రాలు సృష్టించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కో బాధితుడి నుంచి రూ. 15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. 10 నుంచి 25 మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Multi-crore fraud in the name of TTD jobs!