సోమల ముచ్చట్లు:
పార్టీ* రీజినల్ కో ఆర్డినేటర్ , . మాజీ మంత్రి పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ని,
సోమల మండలం, నెల్లిమంద గ్రామ పంచాయతీ కి చెందిన రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి N. వెంకటరమణ తిరుపతిలో ఎమ్మెల్యే ని వారి స్వగృహం నందు కలిసి పుంగనూరు నియోజకవర్గం లో జరుగుతున్న SIR ప్రోగ్రామ్ తెలియ పరించి ప్రతి ఒక్క వైస్సార్సీపీ ఓటు కీలకం కాబట్టి నియోజకవర్గం & మండలంలో ప్రతిఒక్కరిక సోషల్ మీడియా, ఐటీ వింగ్, BLA లను, కార్యకర్తలను సమన్వయ పరిచి ప్రతి ఒక్క ఓటును కాడవలసిన బద్దెత ఉందని తెలియజేసారు.
Tags: State BC Cell General Secretary Venkataramana met former Minister Peddireddy.