July 10, 2026
Explore
కరీంనగర్‌లో ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ..

కరీంనగర్‌లో ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ..

July 10, 2026 | Andhra Pradesh

కరీంనగర్‌ ముచ్చట్లు:

రూ.10 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.కరీంనగర్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Tags: Panchayat Raj AE caught in ACB trap in Karimnagar.