తిరుపతి ముచ్చట్లు:
భాకరాపేట చిన్నగొట్టిగల్లు మండలాలలో దళితుల భూ సమస్యలపై మాదిగ గ్రామాలలో పర్యటిస్తున్న పెద్దపల్లి శేఖర్ అన్నతనుదైన స్టైల్ లో ఫీల్డ్ నుంచే అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి.తిరుపతి జిల్లా భాకరాపేట మండలం లో దళితుల భూ సమస్యల పైన విస్తృతంగా పర్యటిస్తూ అగ్రకులాల కబంధ హస్తాలలో ఆక్రమించబడ్డ దళితుల భూములను పరిశీలించి తనదైన స్టైల్ లో ఫీల్డ్ నుంచే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికై కృషి చేస్తున్న MDPS మాదిగ దళ పోరాట సమితి వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ .
ఈ కార్యక్రమంలో MDPS కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి పురుషోత్తం, తిరుపతి జిల్లా అధ్యక్షులు తేనెపల్లి గురు శంకర ప్రసాద్, తిరుపతి జిల్లా ఇన్చార్జ్ రవి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ, తిరుపతి అర్బన్ నియోజకవర్గ అధ్యక్షులు చెంగల్ రాయుడు, తిరుపతి నియోజకవర్గ ఉపాధ్యక్షులు భాస్కర్, (బోసు) తిరుపతి అర్బన్ యూత్ లీడర్ చిరంజీవి ఇంకా MDPS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:MDPS State President Peddapalli Shekhar is undertaking an extensive tour.