July 10, 2026
Explore
హతవిధి…దేవుణ్ణి కూడా వదలడం లేదు ఈ దొంగలు

హతవిధి…దేవుణ్ణి కూడా వదలడం లేదు ఈ దొంగలు

July 10, 2026 | Andhra Pradesh

….గుడిలో ఉన్న హనుమంతుని వాహన విగ్రహా చెయ్యి నరికి ఎత్తుకెళ్లిన దొంగలు!

మార్కాపురం ముచ్చట్లు:

గొట్లగట్టు గ్రామంలోని పట్టాభి రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది.

దొంగలు బళ్లపై ఉన్న హనుమంతుని వాహన విగ్రహాన్ని, గరుడ వాహన విగ్రహం చేతిని విరిచి తీసుకెళ్లారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇది ఆకతాయిల పనా లేక గుప్తనిధుల కోసమా అనే కోణంలో విచారణ జరుగుతోంది

Tags:Good grief… these thieves aren’t even sparing God.