March 7, 2026
Explore
ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

March 7, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.

✅ ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.
✅ అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.
✅ పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.

👶 బాలామృతంలో కూడా మార్పులు
🔹 జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు
🔹 సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు.

Tags: New menu in Anganwadis in AP