July 8, 2026
Explore
14న సర్వసభ్య సమావేశం

14న సర్వసభ్య సమావేశం

July 8, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అప్పాజి తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 14న మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంపిపి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులతో పాటు వివిధశాఖల అధికారులు తగిన సమాచారంతో హాజరుకావాలని కోరారు.

Tags: General Body Meeting on the 14th