March 23, 2026
Explore
భద్రాద్రి రామయ్య గోత్రంపై వివాదం!!!!

భద్రాద్రి రామయ్య గోత్రంపై వివాదం!!!!

March 23, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మది గౌతమస గోత్రంగా వ్యవహరించేవారు. 2012 తర్వాత అక్కడ ఉన్నది రామనారాయణుడు అంటూ గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పండితులు చదువుతున్నారంటూ ఓ వ్యక్తి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నియమించిన కమిటీ 2024లో నివేదిక ఇచ్చినప్పటికీ, అది బయటకు రాకపోవడంతో పిటిషనర్ మళ్లీ కోర్టుకెక్కారు.

Tags: Controversy over Bhadradri Ramayya’s Gotra!