చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో అనుమానాస్పదంగా వివాహిత నిరోషా మృతి…
గత మూడు సంవత్సరాలుగా కుటుంబ వివాదాల నేపథ్యంలో భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం…
మృతురాలుకు కుమార్తె కుమారుడు ఉన్నట్లు సమాచారం
మహిళ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు…
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…
కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు
Tags: Suspicious death of a woman in Chittoor…