July 8, 2026
Explore
తిరుపతిలో SSD టోకెన్ల జారీ బంద్

తిరుపతిలో SSD టోకెన్ల జారీ బంద్

July 8, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గురువారం దర్శనానికి బుధవారం విడుదల చేయాల్సిన SSD టోకెన్ల జారీని TTD రద్దు చేసింది. దీంతో నేడు శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లలో SSD టోకెన్లు జారీ చేయరు. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను గురువారం సాయంత్రం విడుదల చేస్తారు. భక్తులు ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది.

Tags: Issuance of SSD tokens in Tirupati halted.