July 8, 2026
Explore
తిరుపతిలో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు..!

తిరుపతిలో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు..!

July 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

పాడైన, గడువు ముగిసిన ఐస్‌క్రీములు స్వాధీనం చేసుకుని డంపింగ్‌కు తరలింపు.

బాలాజీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం మూసివేత, యాజమాన్యంపై కేసు నమోదు.

బైరాగిపట్టెడలోని ఓ రెస్టారెంట్‌లో ఎలుకల సంచారంతో, రెస్టారెంట్ సీజ్.

ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసిన అధికారులు.

Tags: Raids on ice cream manufacturing units in Tirupati!