July 8, 2026
Explore
అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష..!

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష..!

July 8, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ.

ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనులపై సమగ్ర చర్చ.

ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.

వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా తీసుకున్న చర్యలను వివరించిన ఇంజినీర్లు.

నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశం.

Tags: Minister Narayana holds a key review meeting on Amaravati construction works!