కడపముచ్చట్లు:
కడపలో కొనసాగుతోన్న మాజీ ముఖ్యమంత్రి & పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ పర్యటన..!
నేడు వైయస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్.
ఉదయం 9 గంటలకు నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల.
Tags: Former Chief Minister Y.S. Jagan continues his stay in Kadapa.