July 7, 2026
Explore
మియాపూర్‌లో దారుణం

మియాపూర్‌లో దారుణం

July 7, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:


ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్‌ (45)ను చంపి పూడ్చి పెట్టిన భార్య
భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్‌లో మహిళ ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మియాపూర్ పోలీసులు
భార్య కాల్ రికార్డులు, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసుల విచారణ
ప్రియుడితో కలిసి భర్తను భార్య సత్యవతి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు
భర్త భోజనంలో నిద్రమాత్రలు కలిపి నిద్రలోకి జారుకున్నాక హత్య
నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య
కారులో మహారాష్ట్ర తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు
కాలిన మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
గుర్తుతెలియన వ్యక్తి హత్యగా కేసునమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు
మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు గుర్తింపు
స్థానిక పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు

Tags: Atrocity in Miyapur