విజయవాడ ముచ్చట్లు:
పక్కా ప్లాన్‌తో హుండీకి కన్నమేసిన EO భవాని అండ్ బ్యాచ్.
హుండీ తాళాలకు డూప్లికేట్ తాళాలు తయారుచేసి, రెండేళ్లలో రూ.10 లక్షల విలువైన కానుకలు చోరీ.
సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కానుకలను మాయం చేసిన వైనం.
ఈ వ్యవహారంలో ప్రధాన పూజారి సాగర్, సహాయకులు పూర్ణ, రోశయ్యలను అరెస్టు చేసిన పోలీసులు.
EO భవానిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించిన దేవాదాయ శాఖ.. గతంలో పనిచేసిన గంగాధర్ అక్రమాలపైనా విచారణ.
Tags: Internal Thieves Strike at the Shiva Temple in Yanamalakuduru, Vijayawada.