July 7, 2026
Explore
సీఐ చంద్రశేఖర్‌కు డీఎస్పీగా పదోన్నతి

సీఐ చంద్రశేఖర్‌కు డీఎస్పీగా పదోన్నతి

July 7, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా CCS విభాగంలో సీఐ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌కు డీఎస్పీగా పదోన్నతి లభించింది. గతంలో రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేసిన ఆయన సమర్థవంతమైన విధి నిర్వహణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు పొందారు. పదోన్నతి సందర్భంగా సహచర పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags; CI Chandrasekhar promoted to DSP.