పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని చౌడేపల్లె రోడ్డులో ఎంఆర్‌పిఎస్ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరసింహులు జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్‌పిఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేసిందని తెలిపారు.
Tags: MRPS Flag Unfurling